శ్రీ కపిలవాయి లింగమూర్తి
కపిలవాయి లింగమూర్తిగారి సాహిత్యంపై పరిశోధనలు
1.డా. అనంత రాములు (ఉస్మానియా యూనివర్సిటీ)కపిలవాయి శతకాలు - పరిశీలన
2.డా. అనంత రాములు (ఉస్మానియా యూనివర్సిటీ)కపిలవాయి జీవితం - సాహిత్యం
3.యాదగిరిచారి (మధురై యూనివర్సిటీ)శ్రీమత్ప్రతాపగిరి ఖండం - పరిశీలన
4.రామాచారి (యస్‌.వి. యూనివర్సిటీ)చక్రతీర్థ మహాత్మ్యం - పరిశీలన
5.రామాచారి (తెలుగు యూనివర్సిటీ)కపిలవాయి జీవితం - సాహిత్యం
6.జి. వెంకటరాజం (ఉస్మానియా విశ్వవిద్యాలయం)కపిలవాయి లింగమూర్తి సాహిత్యంలో చరిత్ర - సంస్కృతి