శ్రీ కపిలవాయి లింగమూర్తి
ముద్రితాముద్రిత రచనలు
శతకాలు - 8
1.పండరినాథ విఠల శతకం - 1972ద్వితీయ ముద్రణ - 1999
గకారప్రాసలో నిర్వహింపబడిన - ఉత్పలాలు
2.ఆర్యా శతకం - చిత్రపది పదాల గారడి-కందం - 1978 PDFద్వితీయ ముద్రణ - 2001
ఇటువంటిది శతక సాహిత్యంలో ఇంతవరకు రాలేదు
3.తిరుమలేశ శతకం - సీసం - 1981ద్వితీయ ముద్రణ - 1999
ఆంధ్రనాయక శతకం బాణి అధిక్షేపం
4.దుర్గా శతకం (అలంకారం) - ఆటవెలది - 1984చంద్రాలోకం వరుస అలంకారాలు
ద్వితీయ ముద్రణ - 1999
5.భర్గ శతకం (యతి శతకం) - తేటగీతి - 1984యతిప్రాసలు తెలుగులో ఇట్టిది మరొకటి రాలేదు
ద్వితీయ ముద్రణ - 2006
6.జినుకుంట రామబంటు శతకం - తేటగీతి - 1991జాతీయాలు-భాషీయాల కూర్పు
 
7.గద్వాల హనుమద్వచనాలు - వచనశతకం - 1992హనుమజ్జీవితం (సంక్షిప్త వచనాలు)
 
8.సాయి శతకద్వయం - గేయం - 2001షిరిడిసాయి శతకం - రామరామ శతకం బాణి గేయం
పర్తిసాయి శతకం - భజగోవిందం బాణి గేయం
కావ్యాలు (ద్విపద) - 6
9.కపిలవాయి గేయ ఖండికలు - 2010సౌధశేఖరం - జీవిత చక్రం, మేధా హృదయాలు, ఊయెలమంచం అనే ఖండికలు
10.చక్రతీర్థమాహాత్మ్యం - లఘుకావ్యం - 1983(పెద్దపల్లి బుగ్గస్వామిచరిత్ర)
 
11.శ్రీమత్ప్రతాపగిరి ఖండం - ప్రౌఢకావ్యం - 1983 PDF(అమరాబాదుస్థలచరిత్ర)
ద్వితీయ ముద్రణ - 2004
12.కంకణ గ్రహణం - 1992(1979లో జరిగిన సంపూర్ణ సూర్యగ్రహణ విశేషాలు మరియు 1980 సంవత్సరం డైరీ (కావ్యం)
13.కుటుంబగీత - 1994(కుటుంబనియంత్రణపై ఏకైక కావ్యం)
గీతాధ్యాయాలతో రచింపబడిన గీత కృతి
14.ఇంద్రేశ్వర చరిత్ర - లఘుకావ్యం - 2007(ఇంద్రకల్లు చరిత్ర)
సంకీర్తనలు - 3
15.శ్రీ లక్ష్మీపుర నరసింహ భజన కీర్తనలు - 2007అమరాబాదు పట్టణంలోని లక్ష్మీపుర నరసింహ స్వామిస్తుతి
16.ఉమామహేశ్వరం హరికథ-స్థల చరిత్రకృతి - 2004 PDF
17.ప్రబోధ పటహం - సామాజిక గేయాలు - 2011(వృక్షరక్షణ, జలసంరక్షణ వంటి ప్రభుత్వ పథకాల ప్రబోధం)
చరిత్రలు - 6
18.మహాక్షేత్రం మామిళ్ళపల్లి - ప్రాచీన స్థలచరిత్ర - 1982
19.ఉప్పునూతల కథ (బాల సాహిత్యం) - స్థల చరిత్ర - 1983
20.క్షేపాల గంగోత్రి (తూమురెడ్ల చరిత్ర)-స్థల చరిత్ర - 1988
21.పాలమూరు జిల్లా దేవాలయాలు - స్థల చరిత్ర - 1990జిల్లాలోని 300 ఆలయాలకు పైగా చరిత్రను, విశేషాలను తెలిపే ఏకైక చరిత్ర (తిరుమల తిరుపతి దేవస్థానంచే ద్వితీయ ముద్రణ) - 2012
22.భైరవకోన మాహాత్మ్యం (ప్రకాశంజిల్లాలోనిది) స్థలపురాణం - 1991తృతీయ ముద్రణ - 2012
23.సోమేశ్వర క్షేత్ర మాహాత్మ్యం (సోమశిల చరిత్ర) - 1999
క్షేత్రావిర్భవ చరిత్రలు - 8
24.శివరామబ్రహ్మేంద్ర చరిత్ర (అనుమనిగిరి పీఠం) - 2001వీరబ్రహ్మేంద్రుని పిమ్మట ఆ మార్గంలో వెలసిన మరో మహాత్ముని చరిత్ర
25.స్మృతి పథం - 2002పాలెం, అభివృద్ధి చరిత్ర
26.చంద్రగుండ మఠం చరిత్ర - 2002గోపాలపేట మరియు అక్కడి మఠ చరిత్ర
27.శ్రీమదానందాద్రి పురాణం (బిజినేపల్లి) - 2006 పురుషోత్తమానంద సరస్వతి చరిత్ర
28.ఉమా మహేశ్వరం - 2010స్థల చరిత్ర - స్థానిక వృత్తాంతాలు
29.ఉమమహేశ్వరం - స్థల పురాణాలు - శాసనాలు - 2010(సంకలనం)
30.అవధూత పూజా విధానం - ఇమ్మడిశెట్టి - 2008చంద్రయ్యగారి పూజా విధానం
31.గోదాదేవి కథ - 2008తిరుప్పావు సహితమైన ఆముక్తమాల్యద కథా సాహిత్యం
ఉదాహరణలు - 4
32.ఉదాహరణ పురుషుడు (నిడుదవోలువారిపై) భారతిలో - 1985నిడుదవోలువారి ప్రశస్తి
33.సుబ్రహ్మణ్యోదాహరణం (పాలెం సుబ్బయ్యగారిపై) - 1998పాలెం సుబ్బయ్య ప్రశస్తి
34.వివాహ స్వర్ణోత్సవ సద్దలి - బొడ్డుపల్లి నరసింహాచారి ప్రశస్తి (వియ్యంకుడు శ్రీ బి. నరసింహాచారిగారిపై) - 2001
35.శ్రీనివాస వైజయంతీ కళ్యాణోదాహరణం(శ్రీరంగాచార్యగారి కూతురు వివాహ సమయంలో) - 2001
సంచికలు (సంపాదకులుగా) - 4
36.విశ్వజ్ఞ రామాచార్యులుగారి అభినందన సంచిక (షాద్‌నగర్‌) - 1990గొల్లపల్లి రామేశ్వనంద గారి వంశ ప్రశస్తి
37.ఎమ్‌.నారాయణగారి షష్టిపూర్తి సంచిక - 1992గద్వాల మహాంకాళి నారాయణగారి వంశ ప్రశస్తి - చరిత్ర
38.స్మృతివాణి (కాకమాను లక్ష్మీశ్వరమ్మ స్మృతి) - 2001కాకమాను రంగయ్యగారి వ్యాస సంకలనం
39.కళానీరాజనం (భైరోజు దామోదరాచారి షష్టిపూర్తి సంచిక) - 2005
ఆధ్యాత్మికాలు - 3
40.భాగవత కథాతత్వం - 1989పది భాగవత కథలకు వ్యావహారికమైన వివరణ
41.గీతా చతుష్పథం - సరళమైన వచనం - 2001(భ్రమరగీత, భగవద్గీత, ఉత్తర గీత, ఉద్ధవగీతల సారాంశం)
42.నిదర్శనాలు - 2009నిదర్శనాలంకారంలో తెలిసిన అధ్యాత్మిక విషయాలు
సంకలనాలు - వ్యాఖ్యానాలు - 4
43.కావ్యగణపతి అష్టోత్తరం(108 కావ్యాలలోని గణపతిస్తుతి) - 1998ఈ స్తుతులకు ఆయాకావ్యాలలోని వృత్తాలుమాత్రమే స్వీకరించబడి వాని విశేషాలు వ్యాఖ్యానించబడ్డాయి
44.స్వర్ణ శకలాలు (75 కావ్యాలలోని స్వర్ణ ప్రశస్తి) - 2001తెలుగు కావ్యాలలో స్వర్ణశిల్ప ప్రసక్తి గల పద్యాలున్నాయి
45.కళ్యాణ తారావళి (27 కావ్యాలలోని కళ్యాణ ప్రశస్తి) - 2008తెలుగు కావ్యాల కృత్యాది పద్యాల వ్యాఖ్యానం
46.రుద్రాధ్యాయం (సామాజిక చారిత్రక వ్యాఖ్యానం) - 2007ద్వితీయ ముద్రణ ఎమెస్కో పబ్లిషర్స్‌చే - 2012
సంపాదితాలు - పరిష్కృతాలు - 18
47.చూతపురీ విలాసం (యక్షగానం) ఎల్లూరి నరసింగకవి - 1980విప్రనారాయణ చరిత్ర
48.పరమహంస శతకం - 1981వేదాంతం మరియు లోకరీతి గీత శతకం
49.శ్రీమద్భాగవత మాహాత్మ్యం - బోయపల్లి వేంకటాచార్యులు - 1982పద్మపురాణంలోని భక్తిదేవి చరిత్ర
50.రామోదాహరణం - పెన్గలూరి వేంకటాద్రి (తాళ) - 1983ఇది మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని మొదటి స్వతంత్ర ఉదాహరణం
51.సాలగ్రామ శాస్త్రం - సంస్కృతం తాత్పర్య సహితం(తాళ) - 1984దీన్ని వరుస క్రమంగా పరిష్కరించి శ్లోకాలకు తాత్పర్యం వ్రాయబడింది.
ద్వితీయ ముద్రణ - 2004
52.భువనమోహినీ విలాసం - పెన్గలూరి వేంకటాద్రి (తాళ) - 1986లబ్ధప్రణాశంలోనికథ - ద్విపద ప్రబంధం
53.సావిత్రి చరిత్ర (సువ్వాల) - వనపర్తి వేంకటకృష్ణయ్య (తాళ) - 1988ఇది సువ్వాల ఛందస్సులో రచించబడింది. ఈ ఛందస్సు తెలుగు సాహిత్యానికి కొత్తది.
54.శ్రీరామ వచనాలు - మండ జానకి రామయ్య (తాళ) - 1991
55.శారద రామాయణం (పునర్వసు శారదలో) (పరిష్కృతం)వల్లపట్ల వేంకట రామయ్య (తాళ) - 2001
56.మనోబోధ శతకం (వేదాంతకృతి పరిష్కృతం) - 2010వృత్త శతకం - తెలంగాణ భాష
57.అచలానందం - మంజరి -చేపూరి పెద్ద లక్ష్మయ్య - 2010 PDFఅచల సిద్ధాంత నిరూపణం
58.మనోబుద్ధిర్వివాదం (తాత్పర్యంతో) చేపూరి పెద్దలక్ష్మయ్య - 2002సంకలన కృతి
59.సత్యనారాయణవ్రత కథ - చేపూరి పెద్దలక్ష్మయ్య - 2004షోడశోపచార కీర్తనలు - వ్యవహార భాషలో వ్రతకథలు రచించబడినవి
60.అచల తత్త్వాలు - చేపూరి పెద్దలక్ష్మయ్య - 2005
61.కృష్ణ నమస్కార శతకం - 2005భాగవతంలోని కృష్ణలీలలు మరియు కథలు గల శతకం
62.ఆత్మైకబోధ (ద్విపద యోగానందావధూత) (తాళ) - 2008 PDFవిపుల పీఠికా వివరం
63.ఆరు అముద్రిత శతకాలు (తాళప్రతులనుండి) - 2008ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారంవారి ప్రచురణ
64.సంక్షిప్త ఆబ్దిక విధానం - తాడిచర్ల వీరరాఘవశర్మ - 2011అంత్యేష్టి మరియ ఆబ్దిక నిర్వాహణ విధానం
ఎమెస్కో పబ్లిషర్స్‌ వారిచే ద్వితీయ ముద్రణ - 2012
అనువాదాలు - 1
65.విశ్వ బ్రాహ్మణులు సంస్కృతీ - అనుకరణం (కన్నడ నుంచి) - 2013విశ్వకర్మల యొక్క పతనం, ఉన్నతిని తెలిపే చరిత్ర ఇతరాలు (తాత్పర్యాలు - వ్యాఖ్యానాలు)
ఇతరాలు (తాత్పర్యాలు - వ్యాఖ్యానాలు) - 6
66.యోగసక్తా పరిణయం (ప్రబంధం) - 1986ప్రాచ్య లిఖిత భాండాగారంవారి ముద్రణ విపుల పీఠిక పరిష్కరణ
67.యయాతి చరిత్ర (అచ్చతెలుగు కావ్యం) - 2001 టీకా తాత్పర్య విశేష వ్యాఖ్యానసహితం
68.తడకనపల్లె రామయోగి కృతులు - 1993(విపుల పీఠిక) కర్నూలు రంగయ్యచే ముద్రణ
69.ధీరజన మనోవిరాజితం - తెనాలి రామలింగ కవికృతి - 2000(విపుల పీఠిక)
70.మాంగల్య శాస్త్రం (సంపాదక పరిష్కృతం) - 2012(ఇది కన్నడం లోనికి గూడ అనువదింపబడి ముద్రించబడింది)
71.ప్రాచీన ఆభరణాల విశేషాలుఎమెస్కో పబ్లిషర్స్‌చే ముద్రితం
అముద్రితాలు - 28
1.వ్యాస సంపుటిపాలమూరు జిల్లా చరిత్ర, వ్యాససంపుటి
2.సాహిత్య వ్యాససంపుటి - సాహిత్య వ్యాసాలు
3.కపిలవాయి వచన ఖండికలు
4.పద్యపేఠిక - పద్య ఖండికలు
5.స్వర్ణ శకలాలు (రెండవ భాగం)90 కావ్యాలలో స్వర్ణ ప్రశస్తిగల పద్యాలకు వ్యాఖ్యానం
6.బూచి (కావ్యం)మరణానంతర జీవుని స్థితి
7.ఆంధ్రపూర్ణాచార్య చరిత్ర - పరిష్కరణ
8.కవి సప్తశతి ఆంధ్రకవులపైన పద్యాలు
9.మా భగోట - జీవిత చరిత్ర
10.గురు బ్రహ్మేంద్ర చరిత్ర
11.గోవిందమాంబ చరిత్ర(శివరామ బ్రహ్మేంద్రుని కూతురి చరిత్ర)
12.రాజరథం - నాటకం
13.నాగమణి - బానూరు నాగన్న జీవిత చరిత్ర - నవల
14.ఆవంచ చారిత్రక నవల
15.ఆంధ్రకవి శతకం
16.కామినీ శతకం
17.మాన శతకం
18.ప్రేమసాయి
19.పాలమూరు జిల్లా మాండలికాలు(పామర సంస్కృతం)
20.హనుమత్‌ సహస్రం వ్యాఖ్యానం
21.కథా సంపుటి - వివిధ పత్రికలలో ప్రచురించిన కథలు
22.పాలమూరు కవి పండిత కుటుంబాలు
23.మద్యపానం (హరికథ)మద్యపానం దుష్ఫలితాలను తెలిపే కథ
24.పాడి పరిశ్రమ (హరికథ)
25.నా దృక్కోణంలో పురాణ పురుషులు(పురాణ పురుషుల మహాత్యాలను వివరించే వ్యాసాలు)
26.మామిళ్లపల్లి చరిత్ర - మూడుతరాల కథ
27.వివాహాలు - వేడుకలు
28.కుమార కథా మంజరి
కపిలవాయి లింగమూర్తిగారి రచనలు ప్రచురించిన పత్రికలు - సంచికలు
ఆంధ్రప్రభ, ఆరాధన, ఉదయభాను, కృష్ణా చరిత్ర, భారతీ, మూసీ, శ్రీశైల ప్రభ, రామకృష్ణ ప్రభ, విశ్వప్రకాశ్‌, విశ్వశిల్పి, సద్గురు వాణి, కాల జ్ఞానము, సప్తగిరి, సమాలోచన, జాగృతి, పరిశీలన, నిర్మాణం (జిల్లా పత్రికలు) సుపథ, రామకోటి, శివకోటి, గీతాయజ్ఞం ప్రత్యేక సంచికలు.