శ్రీ కపిలవాయి లింగమూర్తి
సభ్యత్వాలు
  1. అనుమనిగిరి అష్టదిగ్గజాలలో ప్రథమ కవి
  2. విశ్వ బ్రాహ్మణ ధర్మపీఠం, హైదరాబాదు - గౌరవ సభాపతి
  3. నాగర్‌కర్నూలు జాతీయ విద్యాసంస్థలో గౌరవ సభ్యుడు
  4. మహబూబు నగరం చారిత్రక - సాంస్కృతిక వ్యవహారమండలి సభ్యుడు
  5. అభిలాష సాహితీ సంస్థ - తెల్కపల్లి సలహాదారు