శ్రీ కపిలవాయి లింగమూర్తి
సన్మానాలు
 1. శ్రీనాథ జయంతి ఉత్సవ సందర్భముగా నెల్లూరులో ఎర్రంరెడ్డి బాలకిష్టారెడ్డి గారిచే 1983 అక్టోబరు 13న
 2. విభవ సంవత్సర ఉగాది కవి సమ్మేళనంలో ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారకరామారావుగారిచే సన్మానం - 19.3.1988
 3. రాజమండ్రి విశ్వబ్రాహ్మణ ధర్మపీఠంచే - 1988
 4. అనుమనిగిరి అచలపీఠం గురుబ్రహ్మేంద్రస్వామివారిచే - 1989
 5. మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టరుగారిచే - 1991
 6. ఖమ్మంజిల్లా కళాకారుల సభ వారిచే - 1992
 7. తెలుగు విశ్వవిద్యాలయ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా హైదరాబాదులో గవర్నర్‌ శ్రీ కృష్ణకాంత్‌గారిచే సుందరయ్య విజ్ఞాన భవనంలో - 16.1.1995
 8. కళానీరాజన పురస్కారం మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టర్‌చే - 28.5.1995
 9. తెలంగాణ ప్రథమ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావుగారి ప్రతిభా పురస్కారం, వారి కుమారుడు రంగారావుగారిచే - 13.9.2001
 10. సి.పి. బ్రౌన్‌ 203వ జయంతి సందర్భంగా సాహిత్య సత్కారం కడపలో జానమద్ది హనుమత్‌శాస్త్రి వారిచే - 10.11.2001
 11. స్వాతంత్ర్య సమరయోధుడు టంకసాల నరసింహారావుగారి పురస్కారం - 16.2.2002
 12. రుద్రాక్షమఠం వారి పద్యకవితా పురస్కారం కోసిగి - 4.7.2002
 13. గుమ్మనూరి రమేశ్‌బాబు గారి రచనా రజతోత్సవ సన్మానం మహబూబ్‌నగర్‌లో - 15.9.2002
 14. విశ్వహృదయ సమ్మేళన పురస్కారం - నల్లగొండలో - 30.12.2002
 15. పులికంటి సాహితీ సంస్కృతి- తిరుపతి - 21.9.2003
 16. కందుకూరి రుద్రకవి పీఠంవారిచే సాహిత్య పురస్కారం - తెనాలి - 19.2.2003
 17. బి.ఎన్‌. శాస్త్రి గారి స్మారక పురస్కారం - హైదరాబాదు - 14.4.2003
 18. తెలుగు వైభవం అధికార భాషాసంఘంవారి పురస్కారం - ఖమ్మం - 7.1. 2004
 19. సద్గురు శివానందమూర్తి అమృతోత్సవ పురస్కారం - వరంగల్లు - 22.12.2003
 20. సరస్వతీ క్షేత్రంవారి పురస్కారం అనంతవరం సిద్ధిపేట తా. - 26.1.2004
 21. సూగూరు వాసుదేవరావుగారి స్మారక పురస్కారం శ్రీరంగాపురం - 5.1.2005
 22. లలిత కళా సమితి, బైరోజు దామోదరాచారి షష్టిపూర్తి సందర్భంగా "గండపెండేర" సన్మానం - 2.6.2005
 23. సనాతన ధర్మ ఛారిటబుల్‌ ట్రస్టువారి "శ్రీరామ నవమి ప్రతిభా పురస్కారం" హైదరాబాదు - 7.4.2006
 24. ఆకృతి సంస్థవారి ఉగాది పురస్కారం సుధాకర్‌గారిచే 30.3.2006
 25. కొండూరు వీర రాఘవాచార్యుల సాహిత్య ప్రతిభా పురస్కారం నల్లగొండ - 20.1.2007
 26. స్వర్ణ శిల్ప శాస్త్రావిష్కరణ సందర్భంలో జ్ఞానానందగారి సన్మానం, బెంగళూరు - 30.6.2007
 27. సర్వధారి ఉగాది పురస్కారం, ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి గారిచే హైదరాబాదులో - 7.4.2008
 28. ఉమ్మెత్తలవారి సాహిత్య పురస్కారం మహబూబ్‌నగర్‌ - 28.9.2008
 29. దాట్లవారి సన్మానం (ప్రథమ అవార్డు) మహబూబ్‌నగర్‌లో - 2.10.2008
 30. కిన్నెర ఆర్ట్సు థియేటర్‌ వారి పురస్కారం - 16.11.2008
 31. శ్రీ వైష్ణవాలయాలు - "వాహనసేవ" గ్రంథావిష్కరణ సభలో శ్రీమన్‌ కె.వి. సుందరాచార్యులచేత భూరి సన్మానం - 23.1.2009
 32. కీ.శే. కందాళ వెంకటకృష్ణమాచార్యులవారి 74 వ జయంతి సందర్భంగా కె.వి.కె. ఛారిటబుల్‌ ట్రస్టువారితో - 27.12.2009
 33. గిడుగువారి జన్మదినోత్సవ సందర్భంలో కలెక్టర్‌ పురుషోత్తమరెడ్డిగారిచే - 29.8.2010
 34. నోరి నరసింహశాస్త్రి ఛారిటబుల్‌ ట్రస్ట్‌వారిచే - 28.1.2010
 35. గురు శిరోమణి బిరుదు ప్రదానం - వనపర్తి బుక్‌రీడింగ్‌ అండ్‌ కల్చరల్‌ సొసైటివారిచే - 25.7.2010
 36. ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం స్మారక పురస్కారం - 2011
 37. చిన్న చింతకుంట గద్దదాపుల్లి ఆశన్న గారి ఛారిటబుల్‌ ట్రస్టు - 1.8.2010
 38. కొండారెడ్డిపల్లి చంద్రమౌళీశ్వరాలయం పుష్కరోత్సవం సందర్భంగా ద్యాస అచ్యుత రెడ్డిగారితో - 12.6.2011
 39. పాల్కురికి సోమనాథ కళాపీఠంవారితో - పాలకుర్తి, వరంగల్లు - 2012
 40. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా వరంగల్‌ వాగ్దేవి కళాశాల ఆడిటోరియంలో జిల్లా సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో సహృదయ సంస్థ పురస్కారం - 20.8.2012
 41. రాపాక ఏకాంబరాచార్యులవారి సప్తతి సందర్భంగా రవీంద్రభారతిలో - 16.9.2012
 42. తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాద్‌ వారిచే 2011 సంవత్సరానికి విమర్శన, పరిశోధన రంగంలో ప్రతిభా పురస్కారం - 16.11.2012
 43. తిరుపతిలో జరిగిన నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలో విశిష్ట పురస్కారం - 28.12.2012