శ్రీ కపిలవాయి లింగమూర్తి
జీవిత సంగ్రహం
స్వగ్రామం:జినుకుంట, బల్మూరు మండలము, అచ్చంపేట తాలూకా, మహబూబ్‌నగర్‌ జిల్లా
తల్లి:మాణిక్యమ్మ
తండ్రి:వెంకటాచలం
జననం:31.3.1928
విద్య:ఎం.ఒల్. (తెలుగు) ఉస్మానియా యూనివర్సిటీ
ఎత్తు:5' 4"


ఉద్యోగంలో చేరిక 
తెలుగుపండితునిగా:11.7.1954, జాతీయోన్నత పాఠశాల, నాగర్‌కర్నూల్‌
ఉపన్యాసకులుగా:19.8.1972, శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య కళాశాల, పాలెం
ఉద్యోగ విరమణ:28.2.1983


చిరునామా:ఇం.నెం. 17-110, వాణీసదనం, విద్యానగర్‌ కాలనీ, నాగర్‌కర్నూలు, మహబూబ్‌ నగర్‌ జిల్లా, పిన్‌ నెం. 509209.
ఫోన్‌ నెం.:08540 - 226437, 9000185437/9494019684
Email:kapilavai.babu@gmail.com kapilavai.sandhya@gmail.com